వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగడ్డ కళాకారులకు పుట్టినిల్లని గద్వాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయలక్ష్మి అన్నారు. ఆదివారం బాలభవన్‌లో గద్వాల జిల్లా కల్చరల్ అండ్ డాన్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో పాఠశాలల అధ్యక్షులు బాబు నాయుడు, బండ్ల జ్యోతి పాల్గొన్నారు. స్థానిక కళాకారులు ఐక్యంగా ఉండి ఇతర ప్రాంతాల కళాకారులకు అవకాశం ఇవ్వకుండా చిన్నారులకు కళలు నేర్పించాలని జయలక్ష్మి సూచించారు.
Comments
Loading comments...

