వార్తలకు తిరిగి వెళ్లండి

కడప ఎర్రముక్కపల్లె సర్కిల్‌లోని లక్ష్మీతులసి భారత్ పెట్రోల్ బంక్‌లో ప్రధాని మోదీ చిత్రంపై అభ్యంతరకర నినాదాలతో స్టిక్కర్లు, పోస్టర్లు అంటించడం వివాదాస్పదంగా మారింది. 20 రోజులుగా అవి అక్కడే ఉన్నట్లు సమాచారం.
BJP జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టిక్కర్లు, పోస్టర్లు ఇంతకాలం ఎవరూ గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

