వార్తలకు తిరిగి వెళ్లండి

ఇకపై గెస్ట్ రోల్స్ చేయబోనని నటుడు విజయ్ సేతుపతి తెలిపారు. రజినీకాంత్ కోసమే ‘జైలర్-2’లో క్యామియో పాత్రకు ఒప్పుకున్నానని చెప్పారు.
చిన్న సినిమాల్లో తన పేరుతో మార్కెటింగ్ చేయడం వల్ల హీరోగా చేస్తున్న చిత్రాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ‘స్లమ్ డాగ్’ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Loading comments...
