వార్తలకు తిరిగి వెళ్లండి
లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
బోనాల పండుగ సందర్భంగా లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శించుకున్నారు.
Comments
Loading comments...
