వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లపై వినోద పన్నును భారీగా పెంచాలని బీఎంసీ ప్రతిపాదించింది. ఏసీ థియేటర్లలో టికెట్ పన్ను రూ.60 నుంచి రూ.400కు, నాన్-ఏసీలో రూ.45 నుంచి రూ.200కు పెంచే ప్రతిపాదన ఉంది.
మరాఠీ, గుజరాతీ సినిమాలు, నాటకాలు, కచేరీలకు 100% పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచించింది. ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉంది.
Comments
Loading comments...

