వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్, కో-ఇన్‌ఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ; ఏపీ ఇన్‌ఛార్జ్‌గా అరవింద్ భదౌరియా, కో-ఇన్‌ఛార్జ్‌గా వనతి శ్రీనివాసన్‌ను నియమించింది.
ఒడిశా ఇన్‌ఛార్జ్‌గా పురందేశ్వరి, తమిళనాడు కో-ఇన్‌ఛార్జ్‌గా డీకే అరుణను ప్రకటించింది.
Comments
Loading comments...

