Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు: మంత్రి

Follow Udayam on Google
Uday Bhaskar Sep 23, 2026 3:21 PM రంగారెడ్డిGeneral
అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు: మంత్రి - Udayam
రాష్ట్రంలో 2 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 24 గంటల కంట్రోల్ రూములు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని మంత్రి రావొద్దని కోరారు.

Comments

G
Loading comments...