వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింగరేణి నాసిరకం బొగ్గు సరఫరాతో రూ.2,900 కోట్ల ప్రజాధనం వృథా అయిందని కేటీఆర్ అన్నారు. బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిలిచిపోతున్నాయని ఆయన తెలిపారు.
యాదాద్రిలో 4,000 మెగావాట్లకు 400 మెగావాట్లే ఉత్పత్తి అవుతోందన్నారు. భద్రాద్రి కేంద్రాన్ని మూసేశారని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

