Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సచివాలయంలో నెట్ సేవలకు అంతరాయం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:57 PM హైదరాబాద్General
తెలంగాణ సచివాలయంలో నెట్ సేవలకు అంతరాయం - Udayam
తెలంగాణ సచివాలయంలో బుధవారం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు ప్రభుత్వ శాఖల్లో పౌర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్‌ఆర్‌ఐ అసిస్టెన్స్ సెల్‌లో నెట్‌వర్క్ సమస్యలతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. పనుల కోసం వచ్చిన ప్రజలు సేవలు అందక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Comments

G
Loading comments...