వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఆంధ్రా కు నీరిచ్చి తెలంగాణాను ఎండగడదామనుకుంటున్నావా, చంద్రబాబుకు గురుదక్షిణ ఇస్తున్నావా, పాలమూరు బిడ్డవేనా అని ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు.
BRS హయాంలో 24 గంటలు ఇచ్చాం, ఇప్పుడ 5 గంటలు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్తూ చేతకాని ప్రభుత్వం అని అన్నారు.
Comments
Loading comments...

