వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో కరువు పరిస్థితి కాలం వల్ల రాలేదు రేవంత్ రెడ్డి వల్ల వచ్చింది అని ప్రెస్ మీట్ లో హరీష్ రావు ధ్వజమెత్తారు.
కల్వకుర్తి లిఫ్ట ఇరిగేషన్ లో కేవలం 5 మోటర్లలో 1 లేదా 2 రెండు మాత్రమే ఉపయోగిస్తున్నారని అన్నారు. కేవలం 8 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తూ, చంద్రబాబు 700 కీలోమీటర్లు శ్రీశైలం నీటిని తీసుకువెలుతుంటే, కాంగ్రెస్ చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది అని విమర్శించారు.
Comments
Loading comments...

