Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడిల్ ఈస్ట్ పునర్నిర్మాణంతో భారత కంపెనీలకు అవకాశాలు

Follow Udayam on Google
Sai Sep 23, 2026 3:57 PM అంతర్జాతీయంGeneral
మిడిల్ ఈస్ట్ పునర్నిర్మాణంతో భారత కంపెనీలకు అవకాశాలు - Udayam
ర్త: ఇరాన్ యుద్ధంతో దెబ్బతిన్న మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వసతుల పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్ల నిధిని అమెరికా ప్రతిపాదించింది. దీంతో L&T, కల్పతరు ప్రాజెక్ట్స్, KEC ఇంటర్నేషనల్, అఫ్కాన్స్, KEI వంటి భారత EPC కంపెనీలకు గల్ఫ్‌లో కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశాలపై దృష్టి నెలకొంది. L&T ఆర్డర్‌బుక్‌లో 37% వాటా మిడిల్ ఈస్ట్‌దే.

Comments

G
Loading comments...