వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEEC)కు తమ ప్రభుత్వం బలమైన మద్దతు ఇస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇరాన్ చెక్‌పోస్టులకు దూరంగా మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వసతులను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చమురు రవాణాకు పైప్‌లైన్లు సహా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

