Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది: KTR

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 2:46 PM హైదరాబాద్General
కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది: KTR - Udayam
కాంగ్రెస్ వుంటే కరెంట్ ఉండదని మేము ఎన్నికల ప్రచారంలో చెప్పాం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరంట్ ఉండట్లేదు అని కేటీఆర్ ప్రెస్ మీట్ లో ధ్వజమెత్తారు. నేను సబ్ స్టేషన్ కి వెళ్లి చూసినప్పుడు, కేవలం రైతులకు 6 గంటల విద్యుత్ మాత్రమే రికార్డ్స్ లో ఉంది అని కేటీఆర్ అన్నారు. అన్ని దగ్గర్లా రైతుల ధర్నా చేస్తున్నారని దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...