Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్

Follow Udayam on Google
Kiran Jun 17, 2026 7:21 AM జాతీయంక్రీడలు
టీజీ20 బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ - Udayam
తెలంగాణ యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీజీ20 లీగ్’ సీజన్-1కు సర్వం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీకి స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. జూన్ 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో ఈ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ తరహాలోనే సాగే ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జూలై 12న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా క్రికెట్ సంబరం ముగియనుంది.

Comments

G
Loading comments...