Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడాఫీ స్టేడియంపై ఐసీసీ కీలక నిర్ణయం

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 5:03 PM జాతీయంక్రీడలు
గడాఫీ స్టేడియంపై ఐసీసీ కీలక నిర్ణయం - Udayam
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంపై విధించిన డీమెరిట్‌ పాయింట్‌ను ఐసీసీ అప్పీల్స్‌ ప్యానెల్‌ రద్దు చేసింది. పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మూడో వన్డే పిచ్‌పై అధిక అసమానత, స్పిన్‌ కనిపించలేదని పేర్కొంది. దీంతో గడాఫీ స్టేడియం ఖాతాలో డీమెరిట్‌ పాయింట్లు లేకుండా పోయాయి. టొరంటోలోని మేపుల్‌ లీఫ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌కు విధించిన మూడు డీమెరిట్‌ పాయింట్లు మాత్రం కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...