Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో ఐఎస్‌ఎల్‌ 2026-27 సీజన్‌ ఆరంభం

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 4:53 PM జాతీయంక్రీడలు
అక్టోబర్‌లో ఐఎస్‌ఎల్‌ 2026-27 సీజన్‌ ఆరంభం - Udayam
సెప్టెంబర్‌ 4న ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ కొత్త సీజన్‌ అక్టోబర్‌ 6 తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిఫా అంతర్జాతీయ విండో సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 6 వరకు ఉండటంతో షెడ్యూల్‌ మారనుంది. పాల్గొనే జట్ల సంఖ్య 13కు తగ్గింది. పాల్గొనే రుసుములో రెండో విడత రూ.55 లక్షలు గడువులోగా చెల్లించకపోవడంతో డైమండ్‌ హార్బర్‌ ఎఫ్‌సీకి అవకాశం దక్కలేదు.

Comments

G
Loading comments...