Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో రెండో టెస్టులో సారంశ్‌ జైన్‌?

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 4:51 PM జాతీయంక్రీడలు
శ్రీలంకతో రెండో టెస్టులో సారంశ్‌ జైన్‌? - Udayam
శ్రీలంకతో ఆగస్టు 23న కొలంబోలో జరిగే రెండో టెస్టులో ఆల్‌రౌండర్‌ సారంశ్‌ జైన్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం. 33 ఏళ్ల సారంశ్‌ 2014లో ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేశాడు. గాయపడిన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడిని కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో ఆడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో సారంశ్‌ 181 వికెట్లు, 2,223 పరుగులు సాధించాడు.

Comments

G
Loading comments...