వార్తలకు తిరిగి వెళ్లండి

మిక్స్‌డ్ డిసేబిలిటీ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 118 పరుగుల తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 88 పరుగులకే ఆలౌటైంది. అయితే ఏడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-3తో గెలిచింది.
విజయం అనంతరం భారత జట్టు లార్డ్స్ బాల్కనీలో గంగూలీ 2002లో చేసిన షర్ట్ ఊపిన సంబరాలను అనుకరించింది. అరుణ్ గావ్రే 68, మజీద్ మగ్రే 63* పరుగులతో రాణించారు.
Comments
Loading comments...

