వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో చైనా షట్లర్ వాంగ్ జి యితో పీవీ సింధు రౌండ్ ఆఫ్ 16లో తలపడుతున్నారు. తొలి గేమ్‌ను కోల్పోయి, సింధు వెనుకంజలో ఉన్నారు.
మరోవైపు అయుష్ శెట్టి అల్వీ ఫర్హాన్ చేతిలో వరుస గేముల్లో ఓడి నిష్క్రమించారు. సాత్విక్-చిరాగ్ జోడీ కూడా నేడు బరిలోకి దిగనుంది.
Comments
Loading comments...

