Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక బలమే గుకేశ్ విజయం: విదిత్

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 6:25 PM జాతీయంక్రీడలు
మానసిక బలమే గుకేశ్ విజయం: విదిత్ - Udayam
ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌ టైటిల్‌ డిఫెన్స్‌ చెస్‌ నైపుణ్యం కంటే మానసిక బలానికి పరీక్షగా నిలుస్తుందని గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతీ అన్నారు. ఇటీవలి ఫలితాలను మరిచి 2024 ఫామ్‌ను తిరిగి అందుకోవడం గుకేశ్‌కు కీలకమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌ ఆటగాడు సిందరోవ్‌ మెరుగైన ఫామ్‌లో ఉన్నాడని తెలిపారు. గుకేశ్‌ మానసికంగా పుంజుకుంటే పోటీ హోరాహోరీగా సాగుతుందని విదిత్‌ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...