Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధు పోరాటానికి తెరపడింది

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:24 PM జాతీయంక్రీడలు
సింధు పోరాటానికి తెరపడింది - Udayam
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పి.వి.సింధు పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి చేతిలో 11-21, 21-15, 17-21తో ఓడిపోయింది. తొలి గేమ్‌ కోల్పోయిన సింధు రెండో గేమ్‌లో పుంజుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో వాంగ్‌ ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్ని అందుకుంది.

Comments

G
Loading comments...