Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్దీప్‌పై వేటు తప్పదా?

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:20 PM జాతీయంక్రీడలు
కుల్దీప్‌పై వేటు తప్పదా? - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో కుల్దీప్‌ యాదవ్‌ను తప్పించి ఆఫ్‌ స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌ను ఆడించే అవకాశముందని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో పడిక్కల్‌తో బౌలింగ్‌ చేయించడాన్ని కైఫ్‌ ప్రస్తావించాడు. అయితే కుల్దీప్‌ మ్యాచ్‌ విన్నర్‌ అని, అతడికి మరో అవకాశం ఇవ్వాలని అజింక్య రహానే సూచించాడు.

Comments

G
Loading comments...