Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ్‌పై తొందరొద్దన్న ఆర్నాల్డ్

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:32 PM జాతీయంక్రీడలు
మానవ్‌పై తొందరొద్దన్న ఆర్నాల్డ్ - Udayam
టీమిండియా యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ను ఇప్పుడే ప్రత్యేక బౌలర్‌గా పేర్కొనడం తొందరపాటేనని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ రస్సెల్‌ ఆర్నాల్డ్‌ అభిప్రాయపడ్డాడు. రెండు టెస్టుల్లో 17 వికెట్లు తీసిన మానవ్‌కు అద్భుత ప్రతిభ ఉందన్నాడు. అయితే స్పిన్‌కు అనుకూల పరిస్థితుల్లోనే ఆడాడని, విదేశీ పిచ్‌లపై కూడా తన సత్తా నిరూపించుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...