Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్‌తో డ్రా.. భారత్‌ ముందుకు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:46 PM జాతీయంక్రీడలు
ఇంగ్లండ్‌తో డ్రా.. భారత్‌ ముందుకు - Udayam
మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ గోల్‌ రహిత డ్రా సాధించి రెండో రౌండ్‌కు అర్హత పొందింది. నాలుగు క్వార్టర్లలో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. గోల్‌కీపర్‌ సవితా పునియా, సలీమా టెటే కీలకంగా రాణించారు. పూల్‌-డి నుంచి చైనా, భారత్‌ ముందంజ వేయగా ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా నిష్క్రమించాయి.

Comments

G
Loading comments...