Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణానికి పందిరిరాట

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:23 PM తూర్పుగోదావరి General
వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణానికి పందిరిరాట - Udayam
అనపర్తి కెనాల్ రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో 53వ కళ్యాణ మహోత్సవానికి పందిరిరాట ప్రతిష్ఠ నిర్వహించారు. వై.బి.యస్. ఆచార్యుల దంపతులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 19 నుంచి 29 వరకు కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని సంఘ అధ్యక్షులు పోలేపల్లి వెంకట లక్ష్మణరావు కోరారు.

Comments

G
Loading comments...