Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరభద్రపురం పరిసరాలలో ఏనుగుల గుంపు సంచారం

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 6:35 PM పార్వతీపురం మన్యంGeneral
వీరభద్రపురం పరిసరాలలో ఏనుగుల గుంపు సంచారం - Udayam
పార్వతీపురం మండలం వీరభద్రపురం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. సమీప మొక్కజొన్న తోటలో ఏనుగులు ఉన్నాయని అటువైపుగా ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలను పాటించాలని ఏనుగులు కనిపిస్తే వాటిని తరమడం, బెదిరించడం లాంటివి చెయ్యొద్దన్నారు. కాగా ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...