వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి రైతు వేదికలో ధర్పల్లి, సిరికొండ మండలాల అధికారులు, సర్పంచులకు వీజీ పీపీ ప్రణాళిక తయారీపై శిక్షణ నిర్వహించారు.
నోడల్ అధికారి డి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, వరద నివారణ పనులను గుర్తించి గ్రామసభలో ఆమోదించాలని సూచించారు. అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

