వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో వాటి నివారణకు మునిసిపల్ కమిషనర్ బాలస్వామి ఆదేశాలతో బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న కుక్కలను పట్టుకుని డాగ్ స్టైరిలైజేషన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వాటికి యాంటీ ర్యాబిస్ టీకాలతో పాటు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయనున్నట్లు కమిషనర్ బాలాస్వామి తెలిపారు.
Comments
Loading comments...

