వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఎల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
వీఆర్వోలతో సమానంగా వీఆర్ఎలు కూడా రెవెన్యూ శాఖలో వివిధ విధులు నిర్వహిస్తున్నందున సమాన జాబ్‌చార్ట్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి తిరుపతిరావు కోరారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీఆర్ఎలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

