Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏ లకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 3:10 PM విజయనగరంGeneral
వీఆర్ఏ లకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ - Udayam
విజయనగరం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస MRO కార్యాలయం వద్ద VRAలు చేపట్టిన ధర్నా గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా అర్హులైన VRAలకు ప్రమోషన్లు కల్పించాలని, పే స్కేలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నామినీలకు VRA లుగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జగన్‌, రాజు, పాదాలు, సుంకన్న, సత్యనారాయణ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...