Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ పోర్టల్‌లో నమోదు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:42 PM సిద్దిపేటGeneral
విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ పోర్టల్‌లో నమోదు - Udayam
దేవీ నవరాత్రుల్లో దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి సూచించారు. మండపాలు, నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని తెలిపారు. లక్కీ డ్రాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించి, చివరి రోజు నిమజ్జనాన్ని సకాలంలో ముగించాలని కోరారు.

Comments

G
Loading comments...