Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

Follow Udayam on Google
విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి - Udayam
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 32 శివరాంనగర్ కాలనీలో కౌన్సిలర్ బాదాం. అనురాధఅశోక్ గారి ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం. అనన్య మరియు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల.శ్రీనివాస్ ముదిరాజ్ వైస్ చైర్మన్ మల్లేశం మాజీ వైస్ చైర్మన్ c. రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...