Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

Follow Udayam on Google
anji kummari Sep 17, 2026 3:32 PM మహబూబ్‌నగర్General
విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి - Udayam
సర్వ విఘ్నాలు తొలగించి, సమస్త జనులకు ఆయురారోగ్యాలు, అప్లైశ్వర్యాలు ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై సదా ఉండాలని మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. బుధవారం మహబూబ్ నగర్ లోని పలు వినాయక మండపాలలో ఆయన పూజలు చేసి మాట్లాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులున్నారు.

Comments

G
Loading comments...