వార్తలకు తిరిగి వెళ్లండి

విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజల కష్టాలు, విఘ్నాలు తొలగి ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి కోరుకున్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు వినాయకులను సందర్శించి మాట్లాడారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

