వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ నగర పంచాయతీ పరిధిలో చెట్టు పడిపోవడం వల్ల విద్యుత్ వైర్లు తెగిపోయి, సంకిలి లైన్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది
తద్వారా పంపింగ్ జరగనందున అందువల్ల రేపు పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకంపేట ట్యాంక్ మరియు ఆఫీస్ ట్యాంక్ పరిధిలోని 1, 2, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19 మరియు 20వ వార్డులకు నీటి సరఫరా జరగదు కావున ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కమిషనర్ కోరడమైనది.
Comments
Loading comments...

