Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన.. సబ్‌స్టేషన్ ముట్టడి

Follow Udayam on Google
Harika Oct 07, 2026 12:36 PM మెదక్General
విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన.. సబ్‌స్టేషన్ ముట్టడి - Udayam
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూర్‌లో విద్యుత్ సరఫరా అంతరాయాలు, లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. తరచూ ట్రిప్పింగ్‌తో మోటార్లు కాలిపోతున్నాయని, పంటలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 9-12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...