వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సరఫరా అంతరాయంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేలకొండపల్లి అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
శనివారం విద్యుత్ సమస్యలపై నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు. రైతుల పంటలకు నష్టం వాటిల్లకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

