వార్తలకు తిరిగి వెళ్లండి
నవాబుపేట విద్యుత్ సరఫరా సబ్ స్టేషన్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆపరేటర్ జంగయ్య విద్యుత్ సరఫరా సబ్ స్టేషన్ పనితీరు, నిర్వహణకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు వివరించారు.
విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుంది, సాంకేతిక పరికరాల పనితీరు తదితర అంశాలను విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు. జంగయ్య వివరిస్తున్న వివరాలను విద్యార్థులు శ్రద్ధగా విన్నారు.
Comments
Loading comments...

