Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి

Follow Udayam on Google
Uday Bhaskar Sep 17, 2026 3:11 PM రంగారెడ్డిGeneral
కేటీఆర్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి - Udayam
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి మహేశ్వరం ఎమ్మెల్యే. సబితా ఇంద్రారెడ్డి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలు, ప్రజాసమస్యల పరిష్కారం తదితర అంశాలపై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...