Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోసం రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 2:47 PM వికారాబాద్General
వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ గేటు వద్ద పరిగి–మహబూబ్‌నగర్ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 7 గంటలు మాత్రమే సరఫరా అవుతోందని, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని తెలిపారు. హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...