Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:11 PM హైదరాబాద్General
డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ వాహనంలో పవర్‌ బ్యాంక్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మహబూబాబాద్‌లో విమోచన దినోత్సవ కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి సమీపంలో ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Comments

G
Loading comments...