Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ అంతరాయాలతో పంటలకు నష్టం: సుధాకర్‌

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:38 AM మెదక్General
విద్యుత్‌ అంతరాయాలతో పంటలకు నష్టం: సుధాకర్‌ - Udayam
టేక్మాల్‌ మండలం ధన్నూరలో ఎండిపోయిన పంటలను తెలంగాణ రక్షణ సేన మండల ఇన్‌చార్జి బొబ్బిలి సుధాకర్‌ పరిశీలించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని సుధాకర్‌ కోరారు.

Comments

G
Loading comments...