Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఏఎస్‌ అధికారిపై క్రిమినల్‌ కేసు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 12:33 PM అమరావతిGeneral
ఐఏఎస్‌ అధికారిపై క్రిమినల్‌ కేసు - Udayam
చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ఐఏఎస్‌ అధికారి వికాస్‌ మర్మత్‌పై బెంగళూరు పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అక్టోబర్‌ 9న ఓ పబ్‌లో తనిఖీలకు వెళ్లిన పోలీసులను దుర్భాషలాడి, విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై కబ్బన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Comments

G
Loading comments...