Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్లకు ప్రణాళికలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:29 PM అంతర్జాతీయంGeneral
చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్లకు ప్రణాళికలు - Udayam
చంద్రుడిపై శాశ్వత స్థావరాల ఏర్పాటుకు నిరంతర విద్యుత్ సరఫరా కీలకం కావడంతో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై దేశాలు దృష్టి సారించాయి. అమెరికా 2030 నాటికి లూనార్ రియాక్టర్-1ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రష్యా, చైనా కలిసి 2036 నాటికి సెలెనా న్యూక్లియర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా చంద్రుడిపై నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Comments

G
Loading comments...