వార్తలకు తిరిగి వెళ్లండి

*ప్రముఖ గాయకుడు, నటుడు కిశోర్ కుమార్ 1987 అక్టోబర్ 13న కన్నుమూశారు. ఆయన అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. హిందీ సినీ సంగీతంలో ఎన్నో చిరస్మరణీయ గీతాలు ఆలపించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.
*1911 అక్టోబర్ 13న ప్రముఖ నటుడు అశోక్ కుమార్ జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు,
*న్యాయవాది భూలాభాయ్ దేశాయ్ 1877లో ఇదే రోజున జన్మించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...

