వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట పట్టణంలోని వాసవీమాత ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బంగారు చీరలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

