Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్రలో ఈ రోజు

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 12:13 PM అంతర్జాతీయంGeneral
చరిత్రలో ఈ రోజు - Udayam
*1792 అక్టోబర్‌ 13న అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌ నిర్మాణం ప్రారంభమైంది. ఐర్లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ జేమ్స్‌ హోబన్‌ దీనికి రూపకల్పన చేశారు. 1800లో అధ్యక్షుడు జాన్‌ ఆడమ్స్‌ తొలిసారిగా అక్కడ నివసించారు. *2010లో ఇదే రోజున చిలీలో గనిలో చిక్కుకున్న 33 మంది కార్మికులను 69 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది

Comments

G
Loading comments...