Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

olx మోసాల కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:43 PM హైదరాబాద్General
olx మోసాల కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ - Udayam
OLXలో సెకండ్‌హ్యాండ్ ఫోన్ల విక్రయం పేరుతో రూ.లక్ష మోసం చేసిన బత్తుల శ్రీరాంను రాయదుర్గం పోలీసులు ప్రగతినగర్‌లో అరెస్ట్ చేశారు. ఐఫోన్, శామ్‌సంగ్ ఫోన్లు విక్రయిస్తానని నమ్మించి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. నిందితుడిపై 17 కేసులు ఉన్నాయని, మోసాల డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌కు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...