Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో చంద్రఘంటాదేవిగా అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:36 PM అమరావతిGeneral
ధర్మపురిలో చంద్రఘంటాదేవిగా అమ్మవారి దర్శనం - Udayam
ధర్మపురి శ్రీ శారదాంబ శంకరాచార్యుల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల మూడో రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఎరుపు రంగు గాజులు, కమలం పూలతో అలంకరించారు. నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...